- Advertisement -
నవతెలంగాణ – ధన్వాడ
ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మొరం మట్టి తరలిస్తున్న టిప్పర్ ను ఎమ్నోన్ పల్లి గ్రామ శివారులో ధన్వాడ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. టిప్పర్ డ్రైవర్ నరేందర్ s/o నరసింహులు, షేర్నా పల్లి, నారాయణపేట. బోడపల్లి అంజనేయులు s/o నరసప్ప, బిజ్వార్, అనే వ్యక్తులు మంత్రోని పల్లి నుండి ఎమ్నోన్ పల్లి గ్రామం కి అక్రమంగా తరలిస్తుంటే పట్టుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్వాడ ఇన్చార్జ్ ఎస్సై సురేష్ తెలిపారు.
- Advertisement -