Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి సీనియర్ నెట్ బాల్ పోటీలకు పోతంగల్ కలాన్ పాఠశాల క్రీడాకారుల

రాష్ట్ర స్థాయి సీనియర్ నెట్ బాల్ పోటీలకు పోతంగల్ కలాన్ పాఠశాల క్రీడాకారుల

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని పొతంగల్ కాలన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బిర్కూర్ లో నిర్వంచిన నెట్ బాల్ సెలెక్షన్స్ లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు పోతంగల్ కలాన్ విద్యార్థులు ఆత్మరాం బస్సి మరియు ధనరాజ్ బస్సి లు సెలెక్ట్ అయ్యారు.  అని పోతంగల్ కలాన్ ఉన్నంత పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు  తెలిపారు. త్వరలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో జరగబోయే రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలలో పాల్గొటారు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు  తెలిపారు వీరిని ఉపాధ్యాయ బృదం మరియు గ్రామస్తులు అభినందిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -