పిల్లలు ఆడ జుడుండ్రి,ఎవరొస్తుద్రో? అలవెళ్లొదిన ,జైరామన్న ,మనూరి గాయకలు ,ఎందుకొస్తుంద్రొ తెల్సా గి దినం ప్రపంచం సంగీత దినం అంత అందుకే రమ్మన్నా.
శమంతా, అనూష సాపల్ పరువుండ్రి, ఆడ జుడుండ్రి ఎవరొస్తుండ్రో, అందరు మన ఉరి రైతులు వస్తుండ్రు, ఐలయ్య తాత చూడుండ్రి భిషముని లెక్క కొడుతుండు, ఐలయ్య తాత మనూరి రిటైర్డ్ రైతు.
గి దినమ్ రైతుల దినమని మిమ్మలిని పిలిసినం, మి గొప్పతనం పిల్లలకి తెల్వాలి కదా అందుకు, మా పీకుపును మి పనులను మనకొని వచ్చినందుకు చానా సంతోషం, గి రోజు సంగీతం దినం కూడా కాబట్టి మీరు పాటలు పాడి వీళ్ళను సంతోష పెట్టంది.
అందాకా శమంతా మీరు స్వీట్లు చేయండి, అందరి మీద పన్నీరు సల్లండి,మోహన్ మి బొమ్మ దించుండు సుడు, చేసిన స్వీట్లు అందరికి పెట్టండ్రి, మా పిల్లలు సేసినవి మంచిగున్నైలే.
మిరోసినందుకు చానా సంతోషం, పిల్లలు అందరికి నమస్తే చెప్పండి,
అన్నదాతలకు సుఖీభవ, ఆహార పత్రాలు జాయి భవ.
జైరామన్న మిర్లు గీత లడ్డులు తిన్నారా, పాటలు మ్ అన్న ఉంటె మా పిల్లలకి నేర్పియారా, ఎందుకంటే మా పిల్లలు గి మధ్య అన్ని నీరసుకుంటున్నారు.
మొన్న తపాలా దినం నాడు,జగదీశు వాళ్ళ మామది డ్రెస్ తీస్కొని ,సంచి బుజం కి తగిలించి పోస్ట్ పోస్ట్ అనుకుంటా ఇంటి ఇంటి కి తిరిగింది ,నా దగ్గరకొచ్చి పండగ ఇనాం ఇయ్యారా అని నాగిపించిండు.
ముంపతి కాలం ల పోస్టులు అట్లా చేతవేస్తుండ్రో అన్ని రాస్కోచి కార్తీక్ చెప్పిండు,లాభాలు అన్ని చెప్పిండు.రోజులు మార్తుంటాయి అన్ని ఆన్లైన్ అయినాయి, అన్ని ఉపయోగించుకొని లాభం పొందాలే.
- గంగరాజ పద్మజ, 9247751121