Sunday, October 12, 2025
E-PAPER
Homeఆటలువెస్టిండీస్ ఆలౌట్..

వెస్టిండీస్ ఆలౌట్..

- Advertisement -

నవతెలంగాన- హైదరాబాద్ : టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్ట్ లో కుల్దీప్‌ యాదవ్ (5/82) రెచ్చిపోయాడు. వెస్టిండీస్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్పిన్ తో మెరిశాడు. దీంతో 248 పరుగులకు వెస్టిండీస్ కుప్పకూలింది. 81 ఓవర్లు ఆడి చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే 270 పరుగుల లీడ్ సంపాదించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి దుమ్ము లేపాడు. అటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసి చుక్కలు చూపించాడు. బుమ్రా అలాగే మహమ్మద్ సిరాజుకు ఒక్కో వికెట్ పడింది. 270 ప‌రుగుల లీడ్ రావ‌డంతో, ఫాలోఆన్ ఆడుతోంది విండీస్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -