దామెరకుంట బాలికల పాఠశాలలో ఘానంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం
గూడ వెంకటలక్ష్మి బాలికల పాఠశాల ప్రిన్సిపాల
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గల దామెరకుంట బాలికల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ గూడ వెంకట లక్ష్మి మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగలో సమాన అవకాశాలను కల్పించు కొని, ముందుకు సాగాలని అన్నారు. సమాజం లో ఆడపిల్లల ప్రాముఖ్యత, బాలికల విద్య, బాల్య వివాహలు, హక్కుల గురించి విద్యార్థులకు అవగాహనా కల్పించారు. అనంతరం విద్యార్థులు ప్రసంగం, స్కిట్, పాటలు , నృత్యం, పోస్టర్, నినాద ప్రదర్శనలలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES