Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామం సంగాయపేట లక్ష్మమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని వెంకటాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ అధ్యక్షుడు యాదయ్య, పోతుగంటి నరేందర్, నిరంజన్, పాండు, బాలరాజు, కృష్ణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -