Sunday, October 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో సంత్ రామారావు మహారాజు వర్ధంతి

జన్నారంలో సంత్ రామారావు మహారాజు వర్ధంతి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రం లో సంత్ రామ్ రావ్ మహారాజ్ 5 వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం మండల కేంద్రంలో  బంజారా భక్తులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపాన ఉన్న రామ్ రావ్ మహారాజ్  విగ్రహనికి పూల మాల వేసి పూజ బొగ్ బండర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒకరు రాం రావు మహారాజ్ అడుగుజాడల్లో నడవాలన్నారు. బంజారా లంబాడీలకు రామ్ రామ్ మహారాజ్ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ నాయక్  సందేశ్  శ్రీరామ్ నందు నాయక్  రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -