Sunday, October 12, 2025
E-PAPER
Homeకరీంనగర్మృతురాలి కుటుంబానికి బియ్యం వితరణ..

మృతురాలి కుటుంబానికి బియ్యం వితరణ..

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్లలోని 36వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వెంకంపేటకు చెందిన చిచ్చుల సత్తవ్వ మరణించగా ఆమె కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనతోపాటు స్థానిక నాయకులు గడ్డం వెంకటేష్,కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం, గోక లక్ష్మిరాజం, చిచ్చుల శ్రీనివాస్, జగిత్యాల దేవయ్య చిచ్చుల రాజు లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -