Sunday, October 12, 2025
E-PAPER
Homeకరీంనగర్సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా రేపు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. హరిత పేర్కొన్నారు. గత సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ఈ సోమవారం మాత్రం కలెక్టరేట్ లో యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ప్రజలు సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందించాలని ఆమె కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -