Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశం..

కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఓటు చోరి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సాయంత్రం 6గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. అన్ని వార్డుల అధ్యక్షులు, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -