Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయం నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే   

సీఎం సహాయం నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే   

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ వివిధ వార్డ్ సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయం నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 11 మంది లబ్ధిదారులు  రూ.3.5లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు,  మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాబర్ ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటేష్, మాజీ కౌన్సిలర్స్ మురళి, శ్రీను ముదిరాజ్, నాయకులు సాయి శ్యామ్ రెడ్డి, సుదర్శన్, రిజ్వాన్, కురుమన్న, సంగాల నర్సింహులు, దౌలన్న లక్ష్మన్న, నాగేంద్ర యాదవ్, ప్రవీణ్ బాలాజీ, యోగి, ప్రవీణ్,  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -