నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సోమవారం రోజున పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. వీరాపూర్ గ్రామంలో వెనగంటి బుచ్చిరెడ్డి ఇటివల మరణించగ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓడిపిలవంచ గ్రామంలో ఇసునం లక్ష్మీ ఇటివల పిడుగు పాటు తో మరణించగ వారి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ కాటారం మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు రామిళ్ల కిరణ్, కాటారం మాజీ యం పీ టీ సీ తోట జనార్ధన్, వూర వెంకటేశ్వరరావు , పంతకని సడువలి, నరివెద్ది శ్రీనివాస్, జక్కు శ్రవణ్, మానెం రాజబాపు, చీమల వంశీ, గుండ్లపల్లి అశోక్, రాజేంద్రప్రసాద్, మహేశ్వరరెడ్డి, శ్యామ్ సుందర్, సురేందర్, రవి, శశిధర్, సుధాకర్, రమేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాటారంలో కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES