Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన బుసిరెడ్డి

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన బుసిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రానికి చెందిన మృతుడు పాకాల బాలకృష్ణ కుటుంబాన్ని సోమవారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి,పెద్దవూర తాజా మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్,పెద్దవూర తాజా మాజీ ఉప సర్పంచ్ మట్టపల్లి ప్రదీప్ రెడ్డి,చలకుర్తి సల్లా అంజిరెడ్డి, ఆరెగంటి రమేష్, గడ్డం మధు, గజ్జల శివారెడ్డి, అనుముల మురళి, విజయ్, రమేష్ చారి, అనిల్ మరియు పెద్దవూర ఉదయ్ యూత్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -