Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు

- Advertisement -

మన సాగర్-మెరుగైన సాగర్ అంటున్న బుసిరెడ్డి పాండన్న
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిరుపేదల కుటుంబాలకు అండగా నిలుస్తున్న మన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న అంత్యక్రియలు అనంతరం ఆత్మబంధు ద్వారా భోజనాలు పంపిస్తున్న అజరామర నాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి. నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో గల వివిధ గ్రామాల్లో మరణించిన వారి కుటుంబాలకి అండగా నేనున్నాను అంటూ సేవా తత్పరతతో తిరుమలగిరిసాగర్, త్రిపురారం, అనుముల, మాడుగులపల్లి మండలాల లో వివిధ కారణాలు చేత మృతి చెందిన అరుగురికి ఒక్కొక్కరికి ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా100 చొప్పున 600 భోజనాలు పంపించారు. అణగారిన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందనితెలిపారు.అన్నదానం కోటిగోవుల దాన ఫలితంతో సమానమైనదని,నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -