రోహిత్ వర్మ హీరోగా, గోవింద రెడ్డి చందా దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ రిలీవ్ చేశారు. ఈ చిత్రానికి ‘పల్నాడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఎగిరే నిప్పురవ్వల బ్యాక్‌డ్రాప్‌లో హీరో మండుతున్న కర్రని పట్టుకొని, పవర్ ఫుల్ ఇంటెన్స్‌గా కనిపించిన టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీ క్రియేట్ చేసింది.
హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్ కుమార్, దేవి ప్రసాద్, నిఖిల్ దేవదూల, అక్షర నల్లా, బలగం సంజయ్, టెంపర్ వంశీ, శ్రవణ్, శుభోదయం సుబ్బారావు, నాగ మహేష్, శంకర్ మహంతి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: గోవింద రెడ్డి చందా, సంగీతం: మణిశర్మ, డీఓపీ : రవికుమార్.వి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, స్టంట్స్: నట్రాజ్, అంజి, శంకర్, కొరియోగ్రాఫర్స్: ఈశ్వర్ పెంటి, నిక్సన్, లిరిక్ రైటర్స్: శ్రీ హర్ష ఈమని, రఘురామ్.
పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



