- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్ : మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన మోహన్ దాస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందినట్లు దళిత ఐక్య సంఘటన డివిజన్ పూర్వ ప్రధాన కార్యదర్శి జంగం అశోక్ శనివారం తెలిపారు. ఆయన ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారని, ప్రమోషన్ పొందడం హర్షనీయమని గ్రామస్తులు తెలిపారు.
- Advertisement -