Sunday, July 20, 2025
E-PAPER
Homeకరీంనగర్పంట కోసం రాత్రిపూట కూడా శ్రమిస్తున్న రైతు

పంట కోసం రాత్రిపూట కూడా శ్రమిస్తున్న రైతు

- Advertisement -

నవతెలంగాణ – చందుర్తి
వర్షాలు లేక రైతులు బోరు మోటార్లు నడిపించడంతో ట్రాన్స్ఫార్మలపై అధిక లోడ్ పడుతోంది. దీంతో బోరు మోటార్లు కలిపోతున్నాయి. ఈ క్రమంలో ఆనంతంపల్లి గ్రామానికి చెందిన గసికంటి మల్లయ్య అనే రైతు రాత్రి వేళల్లో బోరు బిగించడం జరిగింది. వ్యవసాయం కోసం రైతు రాత్రిపూట కూడా బోరు మోటారును బిగిస్తున్న దృశ్యాలను నవతెలంగాణ క్లిక్ మనిపించింది. ఇకనైనా వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -