- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో బుధవారం రోజు వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వినాయకుడిని ఏర్పాటు చేసే మండపాల వద్దకు వినాయకుని చేర్చి మండపాలలో వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించి పండగను ఘనంగా జరుపుకున్నారు.
- Advertisement -