Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దండిగుట్ట గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు... 

దండిగుట్ట గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు… 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్: రెంజల్ మండలం దండిగుట్ట గ్రామంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిపారు. మహిళలు పురుషులతోపాటు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపును జరిపి దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ధనుంజయ్, నరసింహారెడ్డి, జగదీష్, వెంకటేష్, రామకృష్ణ, రమణ, వెంకటేశ్వర రావు, బోస్, గ్రామ పెద్దలు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జనం వరకు వారు వచ్చింది నిమజ్జనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -