Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ..!

ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ..!

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని నాగార్జున సాగర్ నియోజకవర్గ సి ఆర్పీ ఎఫ్ జవాన్ రమావత్ లక్ష్యానాయక్ అన్నారు.బుధవారం దేశ భక్తిని చాటేల హార్ ఘర్ తీరంగ కార్యక్రమం తమిళనాడు రాష్ట్రం లో ఆయన  ఆధ్వర్యంలో స్వాత్రంత్ర వొచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్బంగా బార్దర్ లో తిరంగా జెండాతో ర్యాలీ నిర్వహించారు.ఈసందర్బంగామాట్లాడు తూ ప్రజలో లో అవగాహన తీసుకు రావడం కోసం కేంద్రం 2022 లో హార్ ఘర్ తీరంగ కార్యక్రమం చేపట్టింని తెలిపారు. దీని ద్వారా ప్రతి పౌరుడిలో దేశం పట్ల ప్రేమ, గౌరవం, దేశభక్తి భావనలను పెంపొందించాలన్నారు. ఈ నెల 13-15వ తేదీ వరకు ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసే ఉద్దేశం ఈ కార్యక్రమం చే పడుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో వున్న లోకనాధ్, మంజునాధ్, మంగల్ దత్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img