- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు : వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఎస్సై నరేందర్ కు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం ఉత్తమ సేవా పథకాన్ని అందజేసింది. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, బంగారు వ్యాపారవేత్త కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారు భాస్కర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, శుక్రవారం రాత్రి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రశంస మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.
- Advertisement -