Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిత్యవసర సరుకులు ఆర్థిక సాయం అందజేసిన గండిపేట్ ఫ్రెండ్స్ యూత్ 

నిత్యవసర సరుకులు ఆర్థిక సాయం అందజేసిన గండిపేట్ ఫ్రెండ్స్ యూత్ 

- Advertisement -

నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండలంలోని గండిపేట్ గ్రామంలో అర్ధరాత్రి విద్యుత్ సర్క్యూట్ తో గ్రామానికి చెందిన సాకలి గంగవ్వ నివాసం ఉంటున్న పూరిగురిస్తే పూర్తిగా కాలిపోయింది కట్టుబట్టలతో మిగలడంతో గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు సాకలి గంగవ్వను పరామర్శించి బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు,ఆర్థికసహాయం అందించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -