- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆరెకటిక సంఘం అధ్యక్షులు హీరే కార్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కి ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరెకటిక సంఘం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మాలిక వసతుప అభివృద్ధిపై చైర్మన్ గారు దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. మా సంఘం అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాయకులు హీరే కార్ శేఖర్, గట్కరి శ్రీకాంత్,(టీల్లు) గౌలికార్ నర్సింగ్, మంతూర్ కార్ రాము, జయ కృష్ణ, బబ్లు, రాజేశ్వర్, సాయికిరణ్, అమిత్ పాల్గొన్నారు.
- Advertisement -



