- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 37వ డివిజన్ కార్పొరేటర్ ప్యాట విజయ లక్ష్మి కి, 37వ డివిజన్ అధ్యక్షులు ప్యాట సంతోష్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మెన్ దాదాన్న విఠల్ రావు,పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,సత్య ప్రకాశ్, సుజిత్ సింగ్,దండు శేఖర్, 37వ డివిజన్ కార్పొరేటర్ ప్యాట విజయ లక్ష్మి, ప్యాట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



