Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సర్పంచ్ కు ఘన సన్మానం 

నూతన సర్పంచ్ కు ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
విశ్వబ్రాహ్మణ ఆర్మూర్ డివిజన్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పలు నూతన గ్రామ సర్పంచులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇటీవల బస్సాపూర్ గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పోలంపల్లి శ్రీనివాస్ ను శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ సంఘం అధ్యక్షులు గద్దె గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఎం. సత్యనారాయణ, కోశాధికారి ఉప్పల నటరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారాం, జిల్లా సహా అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -