- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక : నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కే.కీర్తిరాజు ను పలువురు శాలువాలతో సన్మానించారు. బుధవారం ఎస్ఐ కీర్తిరాజును యూత్ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఉపాధ్యక్షులు, కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్, కాంగ్రెస్ మున్సిపల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, 9వ వార్డు ఇన్చార్జి గట్టు శ్రీకాంత్ లు శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -