Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్పీఐ మేనేజర్ కు ఘన సన్మానం..

ఎస్పీఐ మేనేజర్ కు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండలంలోని తొర్లికొండ ఎస్బిఐ మేనేజర్ ను బ్రాహ్మణపల్లి సింగిల్ విండో చైర్మన్ కాటిపల్లి నర్సరెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. తొర్లికొండ ఎస్బిఐ మేనేజర్ గ పనిచేసిన రవీందర్ వరంగల్ జిల్లాకు బదిలీపై వెళుతున్న తరునంలో వీడ్కోలు పలుకుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -