- Advertisement -
నవతెలంగాణ – చండూరు
చండూరు మున్సిపల్ పరిధిలోని, పద్మావతి నగర్ లో భవనా ఋషి యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఐదో రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారి అవతారం సందర్భంగా మహిళా మణులు చేత కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంజి వెంకటేశం, కోడి నరేష్, చెరుపల్లి వెంకన్న, నరేష్, చిలుకూరి మనీ, ప్రశాంత్, అంజి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -