- Advertisement -
నవతెలంగాణ సారంగాపూర్
సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో దుర్గా నవరాత్రుల సందర్బంగా నెలకొల్పిన దుర్గామాత ను వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేసి గురువారం విజయ దశమి (దసరా)రోజు అమ్మవారి విగ్రహాలను వివిధ వాహనాలలో అలంకరించి ప్రధాన విధులగుండా శోభాయాత్ర నిర్వహించారు.
ఈ శోభయాత్రలో దీక్ష స్వాములు మహిళల మంగళహారతులతో డిజే సప్పుడుల మధ్య ఆధ్యాత్మిక చింతన ఉట్టి పడేల దీక్ష స్వాములు మహిళలు నృత్యాలు, కోలాటాల మధ్య శోభయాత్రగా వెళ్ళి గ్రామసమీపంలోని చేరుల్లో నిమర్జనం చేశారు.
- Advertisement -