- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని స్థానిక గంజ్ మస్జీద్ నుండి హజరత్ బురహన్ ఉద్దీన్ ఔలియా వరకు గంధం ఊరేగింపు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హజరత్ బుర్హున్ ఉద్దీన్ ఔలియా కి గంధం సమర్పించారు ఈ కార్యక్రమంలో దర్గా మూతవల్లి ఖజా కతుబుదీన్, ఖాజా బషీర్ ఉద్దీన్, అమీన్ మైమన్, షేక్ మీరా ఇంతియాజ్, వసీమ్, ఎండీ షరీఫ్ పాల్గొన్నారు.
- Advertisement -


