- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
“ఆదర్శ కళా సమితి”జన్నారం ఆధ్వర్యంలోజన్నారం మండల కేంద్రలోని పొనకల్ గ్రామ పంచాయతీ ఆవరణంలో డా”పద్మ శ్రీ, అందె శ్రీ కి ఘనంగా నివాళులు ఆర్పించడం జరిగిందని ఆదర్శ కళా సమితి అధ్యక్షుడు లింగంపల్లి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందె శ్రీ కవి-గాయకులు అయన పాటలు భూమి ఉన్నంతవరకు జీవించి ఉంటాయన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదపడిందన్నారు,ఈ కార్యక్రమంలో ఆదర్శ కళా సమితి గౌరవ అధ్యక్షులు ఆకుల నరేష్-లావు డ్యా రమేష్,కొండూకూరి రాజు,మామిడి విజేయ్,కొండూకూరి ప్రభూదాస్,కుడికల రాజు,ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



