నవతెలంగాణ – కంఠేశ్వర్
మున్నురు కాపు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దర్మపురి సంజయ్ ని బుధవారం తన స్వగృహంలో నాళేశ్వర్ గ్రామానికి చేందిన మున్నురు కాపు సభ్యులు మాజి సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు,ఆర్ముర్ గణేష్,కుమ్మరి సంజీవ్,ద్యాగ రాజేశ్వర్,తోట రమేష్ శాలువతో సన్మానించారు. ఈ సందర్బంగా మగ్గరి హన్మండ్లు మట్లాడుతూ.. నూతనంగా ఏన్నికైన దర్మపురి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మున్నురు కాపు ఐక్యతకు తన వంతుగా కృషి చేయాలని ఈ సందర్బంగా కోరారు. ఆర్థికంగా వేనుకబడినా మద్యతరగతి మున్నురు కాపు కుటుంబాలకు అండగా తన వంతు సహయ సహకరాలు అందించాలని అన్నారు. ఎల్లవేళాల నిజామాబాద్ జిల్లా మున్నురు కాపు సామాజికమంతా మీకు ఆండగా ఉంటారని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాము ఆన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కు ఘన సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


