Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మకు ఘన సన్మానం

కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూర్ గ్రామ సర్పంచ్గా ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన కొండ రాజమ్మకు నాగులమ్మ ఆలయ కమిటీ శుక్రవారం శాలువాతో ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కండెల స్వామి, వార్డ్ మెంబర్స్ కూన పోశం, వేల్పుల సారమ్మ, ఆదివాసీ నాయకులు గొట్టం లక్ష్మినారాయణ, దేవర లక్ష్మయ్య, బిస్కుల అశోక్పెరుమాండ్ల మల్లేష్, లకావత్ రాజేందర్, తెప్పల రజిత, బాపురెడ్డి, జంగ బాపు, బొడ్డు రమేష్, కండెల లక్ష్మయ్య, వేల్పుల మహేందర్, రాజేందర్  వెంకటేష్, వెన్నపురెడ్డి, లక్ష్మణ్ మేకల రవి, వేల్పుల ప్రశాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -