Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ పాలకవర్గానికి ఘన సత్కారం

కొయ్యుర్ పాలకవర్గానికి ఘన సత్కారం

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉపసర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులకు ఎడ్ల సౌమ్య-శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం క్రిస్మస్ ఉత్సవాల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో కొయ్యుర్ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -