- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా జి కిరణ్ కుమార్, పొన్నం అశోక్ గౌడ్ , కె సునీల్ గౌడ్, హనుమంత రెడ్డి లు గెలుపొందగా వారిని సిరిసిల్ల, వేములవాడ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బొంపెల్లి రవీందర్ రావు ,నాగుల సత్యారాయణ, కిషోర్ రావు, విద్యాసాగర్ రావు,మారుతి సజ్జనం అనిల్ కుమార్, తంగళ్ళపల్లి వెంకటి, మౌళి, నడిగట్ల హరికృష్ణ లు పాల్గొన్నారు.
- Advertisement -



