- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని మహనీయుడి సేవలను గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరికి ఓనం పండుగ అండ్ మిలాద్ ఉన్ నబి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా ఉపాధ్యక్షుడు, వివేకానంద యూత్ జిల్లా అధ్యక్షుడు, డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ డెలిగేట్, మాజీ సెక్రటరీ సోదరుడు రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -