Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ కరాటే పోటీలకు ఎంపికైన జైనికకు ఘన సన్మానం 

సీఎం కప్ కరాటే పోటీలకు ఎంపికైన జైనికకు ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్  : స్టేట్ లెవల్ సీఎం కప్ కరాటే పోటీలకు ఎంపికైనా బీబీపేట్ మండలం జనగామ  గ్రామానికి గర్వకారణంగా నిలిచిన రాములు, కూతురు జైనికకు బుధవారం గ్రామపంచాయితీలో సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉపసర్పంచ్ పాత స్వామి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జైనికను అభినందిస్తూ, ఆమె మరింత కృషి చేసి స్టేట్ లెవల్‌లో అద్భుతంగా రాణించి కప్ సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -