Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం పులిచర్ల ప్రాథమిక పాఠశాల గణితం ఉపాధ్యాయులు ఎస్కే రహీం కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్బంగా పాఠశాల అభివృద్ధి కమిటీ బుధవారం ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాలప్రాధానో పాధ్యాయులు సుదర్శన్,అభివృద్ధి కమిటీ సభ్యులు బుడిగపాక సత్యనారాయణ, బొడ్డుపల్లి చిరంజీవి, ఉపాధ్యాయులు  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -