Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కెట్ కమిటి డైరెక్టర్ కు ఘన సన్మానం

మార్కెట్ కమిటి డైరెక్టర్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం మండలం, రేగులాగూడెం గ్రామ పంచాయతీ, దేవరాంపల్లి గ్రామం నుండి శ్రీ పిల్లమారి రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా 
మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పిల్లమారి రమేష్ గారికి దేవరంపల్లి గ్రామస్తులు, మహిళలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. తమ గ్రామంలో ఉన్న కాంగ్రెసు పార్టీ మహిళలు పాల్గొన్నారు. తమ గ్రామానికి చెందిన శ్రీ పిల్లమారి రమేష్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయ్యే అవకాశం కల్పించినందుకు మంత్రి గారు  శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు గారు ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -