Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రఘునాథరెడ్డి కన్నుమూశారు. నెల రోజుల క్రితమే కుమారుడు గుండెపోటుతో మరణించడంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. అదే బాధతో శనివారం రాత్రి ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.  రఘునాథరెడ్డి సుమారు 350 చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -