Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రవీంద్ర బాబుకు ఘన సన్మానం..

రవీంద్ర బాబుకు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ పంచాయతీ రాజ్ ఉప కార్య నిర్వాహక డిప్యూటీ ఈ ఈ రవీంద్రబాబు శనివారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిధిలోని ఏఈలు కార్యాలయ సిబ్బంది అధికారికి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఈలు సిబ్బంది మాట్లాడుతూ.. మీ ఆప్యాయతను తాము ఎప్పుడు మరువలేమని అన్నారు. కార్యాలయ అధికారులు సిబ్బంది ఘనంగా సన్మానించినందుకు రవీంద్రబాబు దంపతులు వారికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏఈలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad