Sunday, October 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్షబ్బీర్ పాషాకు ఘన సన్మానం

షబ్బీర్ పాషాకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పాన్ ఇండియా సోషియే కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్నారం మండలానికి చెందిన టీజీఎస్ ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ పొందిన షబ్బీర్ పాషా చేసిన సామాజిక సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలోఅవార్డు పొందిన శుభ సందర్భంగా వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసీఉల్లా, మాజీ ఎంపీటీసీ ఎండీ రియాజుద్దీన్, గుర్రం మోహన్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ ల కావత్ తిరుపతి పొనకల్ మాజీ ఉప సర్పంచ్ మొహ్సిన్ షా ఖాన్, మాజీ ఏం సి డైరెక్టర్ ఎం ఏ రజాక్, పాత బాలరాజు, బషరత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -