- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని రామడుగు ప్రాజెక్టు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాన్ని సోమవారము వివేకానంద స్వామి జయంతి పురస్కరించుకొని, గ్రామములోని కింది ఆడకట్టు మహారాజుల కాలానివాసులు, సర్పంచ్ పార్వతి రమేష్ గౌడ్, ఉపసర్పంచ్ లోలం రాజేశ్వర్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మానించారు. మహారాజుల సంఘ సభ్యులు, పసుల గంగాధర్, కరికెళ్లీ గంగాధర్, మైల సుదర్శన్, కరికెళ్లి మహిపాల్, పసుల బాబు, భూమొల్ల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



