Thursday, January 1, 2026
E-PAPER
Homeజిల్లాలుపాలకవర్గానికి ఘన సన్మానం

పాలకవర్గానికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతన పాలకవర్గ సభ్యులను గురువారం 1995-96 ప‌దోతరగతి విద్యార్థుల బృందం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని సర్పంచ్ బొల్లం శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -