Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగల్ గావ్ సర్పంచ్ ను సన్మానించిన ఉపాధ్యాయుల బృందం

నాగల్ గావ్ సర్పంచ్ ను సన్మానించిన ఉపాధ్యాయుల బృందం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల నాగల్ గావ్ నందు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీమతి జాదవ్ సునంద విజయ పాటిల్, ఉప సర్పంచ్ అమృత్ గోండాను ఉపాధ్యాయ బృందం శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్  ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇందులో గ్రామ మాజీ సర్పంచ్ అనిల్, అశోక్ పటేల్, వీరేశం, నాగరావు, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు కోటగిరి బాలచంద్రం, చందు,  వినోదం, రమాకాంత్, రాహుల్, జెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -