Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునిజాలు చెప్పే పత్రిక

నిజాలు చెప్పే పత్రిక

- Advertisement -

పత్రిక అంటే ప్రపంచానికి నిజాల్ని చెప్పే సాధనం. నిజాయితీగా ఆ నిజాల్ని ‘నవతెలంగాణ’ తెలియజేస్తున్నందుకు అభినందనలు. విజయవంతంగా పది సంవత్సరాలను పూర్తి చేసుకున్న ‘నవతెలంగాణ’కు
శుభాకాంక్షలు. – తనికెళ్ళభరణి, రచయిత, నటుడు

ప్రజా గొంతుక ‘నవతెలంగాణ’
ప్రజా సమస్యలకు ప్రతిబింబంగా, ప్రజా గొంతుకగా ‘నవతెలంగాణ’ నిలిచింది. ఈ రోజుల్లో పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని దిగ్విజయంగా దశాబ్దకాలం పాటు పాఠకులను అలరిస్తోంది. ‘నవ తెలంగాణ’ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– వి.వి.వినాయక్‌, అగ్ర దర్శకుడు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad