Wednesday, October 1, 2025
E-PAPER
HomeAnniversaryప్రజా గొంతుకగా ప్రజల పక్షాన నిలబడే పత్రిక 

ప్రజా గొంతుకగా ప్రజల పక్షాన నిలబడే పత్రిక 

- Advertisement -

నవతెలంగాణ – కంటేశ్వర్
నవతెలంగాణ తన పది సంవత్సరాల ప్రస్థానంలో నిత్యం ప్రజా పక్షంగా జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలపై ప్రజా గొంతుగా ప్రజల పక్షాన నిలబడే పత్రిక నవతెలంగాణ అని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. ప్రశ్నించడం, ఇతర పెట్టుబడిదారీ పత్రిక సమాజం కంటే ముదు వరుసలో నిలబడిందడనంలో ఎలాంటి సందేహమూ లేదని తెలిపారు. పది సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -