Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్యంతో వ్యక్తి కన్నుమూత 

అనారోగ్యంతో వ్యక్తి కన్నుమూత 

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన ఘటన ఆదివారం యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్ పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మారబోయిన సురేష్ ముదిరాజ్, (34) గత కొంత కాలంగా అనారోగ్యం తో ఉండి  ఉదయం సుమారు 3 గం “లకు ఉస్మానియా ఆస్పత్రిలో మరణించారు. ఏడాదిన్నర క్రితమే తన తల్లి మారబోయిన నర్సమ్మ మరణించింది. అప్పటి నుండి మానసికంగా  మనోవేదనకు గురై మరణించడంతో తన తండ్రి రాం నర్సయ్య వారి కుటుంబ సభ్యులు చదువుకున్న స్నేహితులు శోక సంద్రంలో మునిగి బోరున విలపించారు. ఈ కార్యక్రమంలో చొల్లేరు మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, చిన్నం శ్రీనివాస్ ఉపసర్పంచ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -