Sunday, February 22, 2026
E-PAPER
Homeజాతీయంవిధాన దృక్పథం లోపించింది : ఖర్గే

విధాన దృక్పథం లోపించింది : ఖర్గే

- Advertisement -

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విధాన దృక్పథం లోపించింది. భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ,సామాజిక , రాజకీయ సవాళ్లకు ఈ బడ్జెట్‌ పరిష్కారం చూపలేదు. పలు కీలకమైన సమస్యలకు బడ్జెట్‌ పరిష్కారం చూపకపోగా, వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. మోడీ ప్రభుత్వంలో ఆలోచనలు అయిపోయాయి. మిషన్‌ మోడ్‌ ప్రస్తుతం చాలెంజ్‌ రూట్‌గా మారింది. రీఫార్మ్‌ ఎక్స్‌ప్రెస్‌ రీఫార్మ్‌ జంక్షన్‌లో ఆగుతుంది. నికర ఫలితం విధాన దృక్పథం లేని బడ్జెట్‌, రాజకీయ సంకల్పం కూడా లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -