Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిర్యాలగూడ వాసికి అరుదైన గౌరవం..

మిర్యాలగూడ వాసికి అరుదైన గౌరవం..

- Advertisement -

ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మిర్యాలగూడ చెందిన జాతీయ స్థాయిలో అవార్డు రావడం అరుదైన గౌరవమని మిర్యాలగూడ ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాలెంపాటిలు అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ స్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు పొందిన పుట్ల నాగేశ్వర్ రావును శాలువా, పూలదండ, మెమోంటోలతో సన్మానించి మాట్లాడారు. జర్నలిస్టు రంగంలో ఆయన చేసిన కృషికి తగిన గుర్తింపు అభించినట్లు అయిందని చెప్పారు. అవార్డు రావడంతో నాగేశ్వర్ రావుకు మరింత భాధ్యత పెరిందని భవిష్యత్తులో ఇదే ఉత్సాహంగా  పనిచేసి ఇంకనూ అవార్డులు పొందాలని కోరారు. కార్యక్రమంలో బిసి జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, మండల విద్యాధికారులు బాలాజీ నాయక్,వెంకన్న నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, బిసి సంఘం నాయకులు సిరిసాల శ్రీనివాస్, మొకుదెబ్బ సూర్యాపేట జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు రవీందర్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -